Nepotism : Mahesh Babu plans to produce movies with tollywood young actors under his GMB productions.
#Maheshbabu
#SarkaruVaariPaata
#Adivisesh
#MajorMovie
#VijayDevarakonda
#Sharwanand
#Nepotism
#KaranJohar
#Nepotismbollywood
#Bollywood
#Tollywood
ఒక్క యువ హీరో సూసైడ్ కేసు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలలోని చీకటి రహస్యాలను బయటపెడుతోంది. వారసత్వం అనే ట్యాగ్ ఇప్పుడు ఒక నెగిటివ్ ఫీలింగ్ ని కలిగిస్తోంది. నెపొటిజంఅనే పదం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా మారింది.